అక్కడ జూన్ 15 వరకు లాక్డౌన్ ఆంక్షలు
Mamata Banerjee: కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో ఆంక్షలను జూన్ 15 వరకు పొడిగించాలని నిర్ణయించారు.

కోల్కతా: పశ్చిమబెంగాల్లో లాక్డౌన్ ఆంక్షలను మరో 15 రోజుల వరకు పొడిగించారు. అక్కడ ఇప్పటికే ఆమల్లో ఉన్న లాక్డౌన్ మే 31తో ముగియనుంది. అయితే, కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో ఆంక్షలను జూన్ 15 వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి స్వయంగా వెల్లడించారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అమల్లో ఉన్న కఠిన ఆంక్షలను మరో 15 రోజులపాటు పొడిగించాలని నిర్ణయించామని ఆమె తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

