వయనాడ్ సీటు ఖాళీ
రాహుల్ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఎన్నిక ప్రకటించవచ్చు. అయితే, ప్రస్తుతానికి మాత్రం రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు అనర్హుడే అవుతారు. అయితే, సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టు నిలిపివేస్తే రాహుల్ గాంధీ పోటీలో ఉండొచ్చు.
న్యూఢిల్లీ: రాహుల్ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఎన్నిక ప్రకటించవచ్చు. అయితే, ప్రస్తుతానికి మాత్రం రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు అనర్హుడే అవుతారు. అయితే, సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టు నిలిపివేస్తే రాహుల్ గాంధీ పోటీలో ఉండొచ్చు.
ఒకవేళ, రాహుల్కు పై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికీ, హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. అయితే, పై కోర్టులో, సుప్రీంలో రాహుల్కు ఊరట లభించే విధంగా తీర్పు వస్తేనే, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత పొందుతారు. ప్రస్తుతం లోక్సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ మాజీ ఎంపీ అయిన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో ఆయనకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని కూడా ఖాళీ చేయమని ప్రభుత్వం అడిగే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

