Suvendu Adhikari | ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన బెంగాల్ సీఎం సువేందు అధికారి.. Video
Suvendu Adhikari | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) సువేందు అధికారి (Suvendu Adhikari) ఎమ్మెల్యే (MLA) గా ప్రమాణం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) సమక్షంలో సువేందు ప్రమాణం స్వీకరించారు. సువేందు (Suvendu) తోపాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణం చేశారు.
Suvendu Adhikari : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) సువేందు అధికారి (Suvendu Adhikari) ఎమ్మెల్యే (MLA) గా ప్రమాణం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) సమక్షంలో సువేందు ప్రమాణం స్వీకరించారు. సువేందు (Suvendu) తోపాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేగా సువేందు ప్రమాణం చేసిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Kolkata: West Bengal Chief Minister Suvendu Adhikari takes oath as an MLA in the Legislative Assembly.
(Source: West Bengal Assembly) pic.twitter.com/3m0rJ2doqi
— ANI (@ANI) May 13, 2026
ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో గడిచిన ఐదేళ్లుగా అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించిన సువేందుకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి.. ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. బెంగాల్లో బీజేపీ సర్కారు ఏర్పాటైన వెంటనే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె వేసేందుకు భూమిని కేటాయించింది. దీనిపై బంగ్లాదేశ్ స్పందిస్తూ ముళ్ల కంచెలు తమను భయపెట్టలేవని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

