Pankaj Udhas | పంకజ్ ఉధాస్ నివాసం నుంచి మొదలైన అంతిమ యాత్ర.. Video
Pankaj Udhas | గజల్ దిగ్గజం, పద్మశ్రీ పంకజ్ ఉధాస్ (Pankaj Udhas) అంతిమయాత్ర మొదలైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పంకజ్ నివాసం నుంచి ఆయన పార్థివదేహాన్ని బయటికి తీశారు. పూలతో అలంకరించిన ఓ వాహనంపై యాత్రగా ఆ పార్థివదేహాన్ని శ్మశానానికి తరలిస్తున్నారు.
Pankaj Udhas: గజల్ దిగ్గజం, పద్మశ్రీ పంకజ్ ఉధాస్ (Pankaj Udhas) అంతిమయాత్ర మొదలైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పంకజ్ నివాసం నుంచి ఆయన పార్థివదేహాన్ని బయటికి తీశారు. పూలతో అలంకరించిన ఓ వాహనంపై యాత్రగా ఆ పార్థివదేహాన్ని శ్మశానానికి తరలిస్తున్నారు. పంకజ్ ఉధాస్ అంతిమయాత్రకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Maharashtra: Mortal remains of veteran Ghazal singer Pankaj Udhas being taken from his residence, for his last rites, in Mumbai. pic.twitter.com/pEy9vi0Bej
— ANI (@ANI) February 27, 2024
కాగా, గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పంకజ్ ఉధాస్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 72 ఏళ్లు. ఉధాస్ మరణవార్తను ఆయన కుమార్తె నయాబ్ ఇన్‌స్టా వేదికగా తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఉధాస్ మృతికి సంతాపాలు తెలియజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

