Bypolls | 7 రాష్ట్రాల్లో ప్రారంభమైన ఉప ఎన్నికల పోలింగ్
Bypolls | సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు (Bypolls) జరుగుతున్నాయి.
Bypolls | సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు (Bypolls) జరుగుతున్నాయి. ఏడు రాష్ర్టాల్లోని (7 states) 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగాధ్, మనిక్‌టాలా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మాంగ్లౌర్, పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్, హిమాచల్‌లోని డెహ్రా, హమీర్పూర్, నాలాగఢ్, బీహార్‌లోని రూపాలి, తమిళనాడులోని విక్రవండి, మధ్యప్రదేశ్‌లోని అమర్వార్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది.
వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయటం, మరికొంత మంది మరణించటంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడతాయి. హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమ్లేష్ ఠాకూర్‌తోపాటు మరికొంత మంది తొలిసారిగా ఎన్నికల బరిలో దిగారు.
Also Read..
Puri temple | నాలుగున్నర దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతున్న జగన్నాథుడి రత్న భాండాగారం..!
Suicide attempt | ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం.. కారుతో సహా చెరువులోకి..!
Cyber cheaters | చైనా సైబర్ నేరగాళ్ల చెరలో భారతీయులు.. మెజారిటీ బాధితులు తెలుగువాళ్లే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

