India Day Parade | న్యూయార్క్‌లో ఘనంగా ఇండియా డే పరేడ్.. ఆకట్టుకున్న అయోధ్య రామ మందిరం నమూనా
India Day Parade | అమెరికాలోని న్యూయార్క్ (New York) నగరంలో ‘ఇండియా డే’ పరేడ్ (India Day Parade) ఘనంగా నిర్వహించారు.
India Day Parade | అమెరికాలోని న్యూయార్క్ (New York) నగరంలో ‘ఇండియా డే’ పరేడ్ (India Day Parade) ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కవాతులో పెద్ద సంఖ్యలో ఇండియన్ అమెరికన్లు పాల్గొని సందడి చేశారు. జాతీయ జెండాలను చేత పట్టుకుని దేశభక్తి గీతాలు ఆలపించారు.
ఢోలు వాయిస్తూ నృత్యాలు చేశారు. ఇక ఈ పరేడ్‌లో అయోధ్య రామ మందిర (Ayodhyas Ram Mandir) నమూనాను ప్రదర్శించారు. పూలతో సుందరంగా అలంకరించిన ఈ నమూనా స్థానికులకు ఎంతగానో ఆకట్టుకుంది. ఇది 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉన్నట్లు విశ్వహిందూ పరిషత్ అమెరికా ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిత్తల్ తెలిపారు.
#WATCH | Visuals of India Day Parade from New York; a carnival float featuring Ayodhya’s Ram Mandir is also part of the parade pic.twitter.com/9DgbbZBi2X
— ANI (@ANI) August 19, 2024
కాగా, భారత స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత ఏటా న్యూయార్క్‌లో జరుపుకొనే ఈ ‘ఇండియా డే’ పరేడ్ స్వదేశానికి వెలుపల జరిగే వేడుకల్లో కెల్లా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ 38వ వీధి నుంచి ఈస్ట్ 27వ వీధి వరకూ కొనసాగే ఈ కవాతులో ఏటా లక్ష మందికిపైగా హాజరవుతుంటారు.
#WATCH | Visuals of India Day Parade from New York; a carnival float featuring Ram Mandir is also part of the parade pic.twitter.com/EJ25i3JWhy
— ANI (@ANI) August 18, 2024
Also Read..
KTR | కేటీఆర్‌తో శ్రీలంక మంత్రి భేటీ.. హైదరాబాద్‌ను అవకాశాల అక్షయపాత్రగా మార్చారన్న సదాశివన్
Raj Tarun – Samyukta | అతడు మగాడే కాదు.. రాజ్ తరుణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన యువతి
HYDRA | దడ పుట్టిస్తున్న హైడ్రా.. కొనసాగుతున్న ఆక్రమణల కూల్చివేతలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

