Raj Tarun – Samyukta | తనను ప్రేమించి మోసం చేశాడని నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు పోలీస్ స్టేషన్ పరిధిలోనే విచారణ జరుగుతుంది. అయితే లావణ్య కేసుతో సతమవుతున్న రాజ్ తరుణ్‌పై సంయుక్త అనే మరో యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. అతని పేరు ప్రస్తావించకుండా అతడి సినిమాలతో ఆ హీరో మగాడే కాదంటూ వీడియో పెట్టింది.
గత నెల నుంచి రాజ్ తరుణ్ – లావణ్య మధ్య జరుగుతున్న రచ్చ చూస్తున్నా. అయితే ఆ హీరో చూడడానికి బాగుంటాడు కానీ అతనికి మ్యాటర్ లేదని తెలిపింది. ఒక మ్యాటర్ లేని వ్యక్తి ఇలాంటివి అన్ని చేశాడు అంటే నమ్మబుద్ది కాట్లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్‌తో తను రిలేషన్ షిప్లో ఉన్నాడు. అయితే వాళ్లిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఆ పిల్ల రోజు ఏడుస్తునే ఉండేది. ఎందుకు ఎడుస్తున్నావు అంటే నన్ను ఎప్పుడు దూరం ఉంచుతున్నాడు అని చెప్పింది. అందుకే చెబుతున్నా రాజ్ తరుణ్ సినిమాలో మాత్రమే హీరో బయట జీరో అంటూ చెప్పుకోచ్చింది. ఏది ఏమైనా సరే ఆగష్టు 19 నా ఫ్రెండ్ ఇండియాకు వస్తుంది. అప్పుడు సాక్ష్యాలతో మీ ముందుకు వస్తాను. అంటూ తెలిపింది. అయితే ఈ సంయుక్త అనే పేరుతో మాట్లాడిన అమ్మాయి ఫేస్ కనిపించకుండా స్కార్ఫ్ అడ్డం పెట్టుకుంది మాట్లాడింది. అయితే ఈ వీడియో ప్రమోషన్స్ కోసం చేసినట్లు తెలుస్తుంది. రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం భలే ఉన్నాడే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ వీడియో చేసినట్లు తెలుస్తుంది.
#RajTarun #BhaleUnnade ప్రమోషన్ కోసం రంగంలోకి దిగిన హిరోయిన్
రేపు ప్రూఫ్స్ తో చెప్తుందంట! pic.twitter.com/N1DrjWSa7V
— Rajesh Manne (@rajeshmanne1) August 18, 2024
Also Read..