Viral Video | కొలెస్ట్రాల్ వడ : హాస్టల్ వడ అంటే ఈ మాత్రం ఆయిల్ ఉండాల..!
Viral Video : హాస్టల్ భోజనం అంటే చాలా మంది భయపడుతుంటారు. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వారికి హాస్టల్ ఫుడ్‌లో పరిమిత ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
Viral Video : హాస్టల్ భోజనం అంటే చాలా మంది భయపడుతుంటారు. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వారికి హాస్టల్ ఫుడ్‌లో పరిమిత ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇక ఓ హాస్టల్లో ఇవే పరిస్ధితులపై ఇన్స్టాగ్రాం యూజర్ ఓ వీడియోను షేర్ చేశారు. తమ హాస్టల్ మెస్‌లో సౌతిండియన్ టేస్టీ వడ సర్వ్ చేసిన తీరుకు సంబంధించిన వీడియోను సుగంధ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నెట్టింట వైరల్‌గా మారిన ఆ వీడియోలో డీప్ ఫ్రై చేసిన వడ, కోకోనట్ చట్నీ, సాంబార్ కనిపిస్తాయి. ఈ క్లిప్‌లో సుగంధ్ సాంబార్లో మునిగిన వడను తన చేతితో గట్టిగా నొక్కుతుంటే అందులోంచి ఆయిల్ బయటికి వస్తుండటం చూడొచ్చు. వీడియోపై హాస్టల్ ఫుడ్ అని టెక్ట్స్ కనిపిస్తుంది. ఈ వీడియోకు మై హాస్టల్ వడై అని సుగంధ్ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోకు ఇప్పటివరకూ ఏకంగా 3.7 కోట్ల వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు కామెంట్స్ చేశారు. మా కంపెనీ ఫుడ్‌తో కూడా ఇదే సమస్యని ఓ యూజర్ కామెంట్ చేయగా, హార్ట్ అటాక్ నుంచి 99 మిస్డ్ కాల్స్ అని మరో యూజర్ కామెంట్ చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ఫుడ్ అని మరికొందరు రాసుకొచ్చారు. ఒక నెలరోజుల పాటు వడ నుంచి ఇలాగే ఆయిల్ తీస్తే మీ రూంలో ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి రేషన్స్ కూడా ఇవ్వచ్చని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇక మరికొందరు కొలెస్ట్రాల్ వడ అని రాసుకొచ్చారు. మీ ఆయిల్లో వడ ఉందని మరొక యూజర్ జోక్ చేశారు.
Read More :
Kumaraswamy | బీజేపీలో జేడీయూ విలీనం..? ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం కుమారస్వామి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

