Viral Video | డ్యాన్సర్‌పై డబ్బు వెదజల్లిన కాంగ్రెస్ కార్యకర్త
ఓ పెండ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళపై కరెన్సీ నోట్లను వెదజల్లిన కాంగ్రెస్ కార్యకర్త వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ : ఓ పెండ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళపై కరెన్సీ నోట్లను వెదజల్లిన కాంగ్రెస్ కార్యకర్త వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హుబ్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శివశంకర్ హంపన్న మహిళ సరసన డ్యాన్స్ చేయడంతో పాటు ఆమెపై కరెన్సీ నోట్లను చల్లారు.
ధార్వాడ్ జిల్లాలో పెండ్లి వేడుకలో భాగంగా జరిగిన హల్ధీ ఫంక్షన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో డ్యాన్సర్‌పై కాంగ్రెస్ కార్యకర్త డబ్బు వెదజల్లడం రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ సంస్కృతి ఇదేనంటూ ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ కార్యకర్త మహిళా డ్యాన్సర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
Read More :
Viral Video | చీజ్ బ్లాస్ట్ సోడాపై నెటిజన్లు ఫైర్
Ramcharan – Upasana | బేబీమూన్ ట్రిప్‌లో రామ్‌చరణ్-ఉపాసన.. వీడియో వైరల్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

