Viral Video | వలలో చిక్కి విలవిలలాడిన కాకి..పక్షిని చూసి బాలుడు ఏం చేశాడంటే..!
దయాగుణం కలిగినవారు అరుదుగా కనిపిస్తుంటారు. మనసంతా కరుణ కలిగిన ఓ బాలుడి వీడియో (Viral Video) తాజాగా నెటిజన్ల హృదయాలను తాకుతోంది.
న్యూఢిల్లీ : దయాగుణం కలిగినవారు అరుదుగా కనిపిస్తుంటారు. మనసంతా కరుణ కలిగిన ఓ బాలుడి వీడియో (Viral Video) తాజాగా నెటిజన్ల హృదయాలను తాకుతోంది. వలలో చిక్కుకున్న కాకిని ఓ స్కూల్ బాలుడు కాపాడి దానికి స్వేచ్ఛ ప్రసాదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A compassionate heart touches countless lives.❤️🌸 pic.twitter.com/93XKNckU0n
— Sabita Chanda (@itsmesabita) March 1, 2023
సబితా చంద అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోను ఇప్పటివరకూ 26,000 మందికి పైగా వీక్షించారు. ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడు తన స్కూల్లో వలలో ఇరుక్కున్న కాకిని చూసి నిస్సహాయ పక్షికి సాయం చేసి దాన్ని బయటకు వదలడం ఆకట్టుకుంటుంది.
ఆ సమయంలో అతడి క్లాస్మేట్స్ కూడా బాలుడి చుట్టూ చేరి పక్షికి స్వేచ్ఛ లభించడంతో ఆనందంతో చప్పట్లు కొడతారు. కరుణామయ హృదయం ఎన్నో జీవితాలను స్పృశిస్తుందని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. కామెంట్స్ సెక్షన్లో ట్విట్టర్ యూజర్లు స్కూల్ బాలుడిపై ప్రశంసలు గుప్పించారు. ఈ బాలుడికి చాలా దయాగుణం ఉందని ఓ యూజర్ కామెంట్ చేయగా ఎంతో సునిశితమైన బాలుడని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్
Viral Video | చీరకట్టుతో ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్‌లను తలపించిన జపాన్ మహిళలు
Vladimir Putin | విలాసవంతమైన విల్లాలో.. గర్ల్‌ఫ్రెండ్‌తో పుతిన్ రహస్య జీవితం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Crow
- Rescued
- school boy
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

