Viral Video | చీరకట్టుతో ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్‌లను తలపించిన జపాన్ మహిళలు
సామి సామి, శ్రీవల్లి వంటి ట్రెండింగ్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. లేటెస్ట్గా ఇద్దరు జపాన్ మహిళలు దేవ్‌దాస్ మూవీలోని దోలా రే దోలా సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ : బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా భారతీయ సినిమాలు ఇటీవల విదేశాల్లోనూ సత్తా చాటుఉన్నాయి. సామి సామి, శ్రీవల్లి వంటి ట్రెండింగ్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. లేటెస్ట్గా ఇద్దరు జపాన్ మహిళలు దేవ్‌దాస్ మూవీలోని దోలా రే దోలా సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోకు రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఐశ్వర్యారాయ్, మాధురీ దీక్షిత్‌లపై తెరకెక్కించిన ఈ సాంగ్‌కు రెడ్, వైట్ శారీలు ధరించిన ఇద్దరు జపాన్ మహిళలు అలవోకగా డ్యాన్స్ చేస్తుండటం ఈ వీడియోలో కనిపించింది. జపాన్ మహిళలు చీరకట్టుతో డ్యాన్స్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.
శారీని క్యారీ చేస్తూ మీరు డ్యాన్స్ చేసిన విధానం అద్భుతమని ఓ యూజర్ కామెంట్ చేయగా, దోలా రే ట్యూన్‌కు గ్రేస్‌తో మీరు డ్యాన్స్ చేశారని మరో యూజర్ ప్రశంసించారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో దేవ్‌దాస్ మూవీ 2002లో విడుదలైంది. ఈ మూవీలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ టైటిల్ పాత్రను పోషించారు.
Read More :
viral video | పులి వర్సెస్ జింక : దాడి చేయకుండానే దాటి వెళ్లిన టైగర్
Viral Video | పెండ్లి ఫొటోలు తీస్తూ కాలువలో పడిపోయిన మహిళ
Sleeping Beauty | రియల్ లైఫ్ స్లీపింగ్ బ్యూటీ : రోజుకు 22 గంటలు నిద్రిస్తున్న మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

