తరుణ్ తేజ్పాల్పై అత్యాచార ఆరోపణల కేసు.. విచారణ మే 12కు వాయిదా
Tarun Telpal case: లైంగిక వేధింపుల కేసులో తెహల్కా.కామ్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్పై విచారణ కొనసాగుతున్నది. మంగళవారం కూడా ఈ కేసు విచారణ జరిపిన గోవా కోర్టు తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది.

పనాజీ: లైంగిక వేధింపుల కేసులో తెహల్కా.కామ్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్పై విచారణ కొనసాగుతున్నది. మంగళవారం కూడా ఈ కేసు విచారణ జరిపిన గోవా కోర్టు తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది. కాగా, థింక్ ఇన్ గోవా సమావేశంలో తరుణ్ తేజ్పాల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాటంటూ తెహల్కా.కామ్కే చెందిన ఓ మహిళా జర్నలిస్టు 2013లో ఆయనపై ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు తరుణ్ తేజ్పాల్పై కేసు నమోదు చేసిన గోవా పోలీసులు 2013 నవంబర్ 30 తేజ్పాల్ను అరెస్ట్ చేశారు. గోవా కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. అయితే, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలను కొట్టివేయాలని తేజ్పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా బెయిల్ పిటిషన్ కూడా వేశారు. దాంతో 2014 జూలై 1 సుప్రీంకోర్టు తేజ్పాల్కు బెయల్ మంజూరు చేసింది.
కానీ, లైంగిక వేధింపుల ఆరోపణలు కొట్టివేయాలన్న పిటిషన్ను మాత్రం పెండింగ్లో పెట్టింది. దాంతో గోవా కోర్టులో కేసు విచారణ ఆలస్యమైంది. అయితే 2019లో ఆరోపణలను రద్దు చేయాలన్న తరుణ్ తేజ్పాల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో మళ్లీ గోవా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
యూకే నుంచి భారత్కు ప్రాణాధార వైద్య సామాగ్రి: కేంద్రం
క్యాన్సర్ రోగులు టీకా వేసుకోవచ్చు
25 మిలియన్ల ప్రేమను పొందిన లాహే లాహే సాంగ్
కరోనా వేళ భారత్కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్
పదిమందిలో కలవొద్దు.. బాతఖానీ పెట్టొద్దు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

