86 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
ఉత్తరప్రదేశ్‌లోని ముజుఫర్‌నగర్, బరేలీలోని తన పోస్టింగ్‌ల కాలంలో మొత్తం 36 మరణశిక్షలు విధించిన జడ్జి రవికుమార్ దివాకర్‌ను ముజఫర్‌నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నుంచి ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు.
ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజుఫర్‌నగర్, బరేలీలోని తన పోస్టింగ్‌ల కాలంలో మొత్తం 36 మరణశిక్షలు విధించిన జడ్జి రవికుమార్ దివాకర్‌ను ముజఫర్‌నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నుంచి ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు. తాజా ఉత్తర్వు ద్వారా ఆయనను కుటుంబ కోర్టు అదనపు ప్రిన్సిపల్ జడ్డిగా నియమించారు.
హైప్రొఫైల్ క్రిమినల్ తీర్పులు, పెండింగ్ కేసుల ఉపసంహరణపై తలెత్తిన ప్రశ్నల నడుమ ఈ బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది. ‘ది ఎకనమిక్ టైమ్స్’ నివేదిక ప్రకారం ముజఫర్‌నగర్‌లో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఆయన 11 కేసుల్లో 23 మరణ శిక్షలు విధించారు. అంతకుముందు బరేలీలో కూడా ఆయన 13 మరణశిక్షలు ఖరారు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

