న్యూఢిల్లీ, మార్చి 26: యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడడంతో బుధవారం దేశవ్యాప్తంగా డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడింది. డిజిటల్ చెల్లింపులు, నగదు బదిలీల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్నట్టు యూజర్ల నుంచి ఫిర్యాదు లొచ్చా యి.
దీనిపై నేషనల్ పేమెంట్స్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) స్పందించింది. సాంకేతిక సమస్యల కారణంగా అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది.