అక్టోబర్‌నాటికి ఎఫ్‌టీఏ
రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా యుత వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని ఇరువురు నిర్ణయించారు. అలాగే రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకారం తెలిపారు.
- భారత్, బ్రిటన్ నిర్ణయం.. మోదీతో బోరిస్ భేటీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా యుత వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని ఇరువురు నిర్ణయించారు. అలాగే రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అంగీకారం తెలిపారు.
ఉక్రెయిన్ యుద్ధంలో పౌరుల మరణాలను ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. కాగా, దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ అప్పగింతపై బోరిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని భారత్‌కు అప్పగించేందుకు తమ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. కొన్ని న్యాయపరమైన అంశాల కారణంగా అప్పగింత క్లిష్టతరంగా మారిందని పేర్కొన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు భారత్‌లో విచారణ ఎదుర్కోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ, మాస్కోపై పశ్చిమదేశాల ఆంక్షల విషయంలో భారత్‌పై బ్రిటన్ ఎలాంటి ఒత్తిడి తేలేదని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | మళ్లీ బీఆర్ఎస్ రావాలి.. కేసీఆర్ సీఎం కావాలి.. రెండో రోజుకు చేరిన ఏడుపాయల–ఎర్రవల్లి పాదయాత్ర
AakasamLo Oka Tara | సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్!
US Student Visa | విదేశీ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు ప్రతిపాదనను కొట్టివేసిన అమెరికా కోర్టు!
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో హింస.. పోల్ సిబ్బందిపై దాడి, మెజిస్ట్రేట్ కారు దగ్ధం
418 Movie | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ ‘418’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

