Manipur BJP: మణిపూర్‌లో బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
Manipur BJP: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసలు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసలు కొసాగుతున్నాయి. తాజాగా మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. రాజ్‌కుమార్ ఇమో సింగ్, యామ్తంగ్ హవోకిప్ ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మణిపూర్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సంబిట్ పాట్రా సమక్షంలో వారు బీజేపీ కండువా కప్పుకున్నారు.
భారతీయ జనతాపార్టీ 2017లో తొలిసారి మణిపూర్‌లో అధికారంలోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. అందుకే ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

