జమ్మూ కశ్మీర్‌ను వణికిస్తున్న భూకంపాలు
శ్రీనగర్ : వరుస భూకంపాలు జమ్మూకశ్మీర్‌ను వణికిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి గంట వ్యవధిలో కత్రాలో వరుస భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. మొదట రాత్రి 11.04 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత భూకంపం సంభవించింది. ఆ తర్వాత 11.52 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 3.2 తీవ్రతో ప్రకంపనలు వచ్చాయని సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కత్రాకు 60 కిలోమీటర్ల దూరంలో దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అంతకు ముందు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోనూ భూకంపం సభవించింది. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఆరు భూకంపాలు సంభవించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

