గల్వాన్ వీరులకు ఘననివాళి

సైనికుల పరాక్రమం చిరస్మరణీయం: సైన్యం
న్యూఢిల్లీ: తూర్పు లఢక్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణకు మంగళవారంతో ఏడాది పూర్తయింది. తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్‌బాబు నేతృత్వంలో నాడు భారత సైనికులు చూపిన తెగువను యావత్ దేశం స్మరించుకున్నది. ఆ ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్‌బాబుతోపాటు 20 మంది జవాన్లకు దేశం ఘనంగా నివాళులర్పించింది. సైనికుల పరాక్రమం దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచిపోతుందని ఆర్మీ ట్వీట్ చేసింది. సంతోష్‌బాబు ధైర్యసాహసాలు, నాయకత్వ పటిమను కొనియాడింది. సైన్యాధిపతి ఎంఎం నరవణేతోపాటు ఇతర సైనికాధికారులు వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సైనికులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టారని సైన్యం కొనియాడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

