ఇక 24 గంటలూ టెలికం ఫిర్యాదుల స్వీకరణ
టెలికం సేవల వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ట్రాయ్ కీలక మార్పులను ప్రతిపాదించింది.
న్యూఢిల్లీ : టెలికం సేవల వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ట్రాయ్ కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా మొబైల్ సేవల సంస్థలు తమ ఫిర్యాదుల కేంద్రాలను వారంలో ఏడు రోజులూ, రోజుకు 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని సూచించింది.
వినియోగదారుల ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించకపోతే టెలికం సంస్థలకు జరిమానాలు విధించే ప్రతిపాదననూ తీసుకొచ్చింది. ప్రస్తుత నాణ్యతా ప్రమాణాల నిబంధనల్లో ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు లేని సందర్భాల్లో వాటిని మూడు రోజుల్లో పరిష్కరించాలని ట్రాయ్ ప్రతిపాదించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kancherla Bhupal Reddy | కంచర్ల భూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. చిట్యాలలో ఉద్రిక్తత
Meenakshi chaudhary | “నాకు క్రష్ లేదు.. నా జీవితమే క్రష్ అయిపోయింది”.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య
Anirudh-Kavya Maran | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లికి అన్ని కోట్లు ఖర్చు అయిందా.. షాక్లో సినీ ప్రియులు
Tollywood | బాక్సాఫీస్ వద్ద రెండు మంచి సినిమాలు.. ‘ENE రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

