HomeNationalTourists Are Safe With The Help Of Army
సైన్యం సాయం.. పర్యాటకులు క్షేమం
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు తెగిపోవడంతో సిక్కింలోని ఉత్తర జిల్లాలో చిక్కుకుపోయిన 2400 మంది పర్యాటకులను శనివారం భారత సైన్యం రక్షించింది. 19 బస్సులు, 70 చిన్న వాహనాలను ఏర్పాటు చేసి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించింది.