Today Petrol,Diesel prices | పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడెక్కడ ఎంతెంత..?

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతుండగా.. పలుమెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ వందకు పైగా ఉన్నది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98,లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 , డీజిల్ ధర రూ. 89.79 గా ఉన్నది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ,డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.113.56 ఉండగా,డీజిల్ ధర రూ.85.01గా ఉన్నది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28, లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉన్నది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97 , లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు ఉన్నది.
తెలంగాణ రాష్ట్రంలో…
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.41గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.78గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29, డీజిల్ ధర రూ.94.69గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.66, డీజిల్ ధర రూ.95.05గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.91,డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.91ఉండగా,లీటర్ డీజిల్ ధర రూ.94.34గా ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ లో…
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.15, లీటర్ డీజిల్ ధర రూ.96.25లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.82 ,డీజిల్ ధర రూ. 95.89గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50,డీజిల్ ధర రూ.95.89గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.23,డీజిల్ ధర రూ.96.33గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 110.15 ,డీజిల్ రూ.96.23గా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

