నా కేంద్ర భద్రతను వెనక్కి తీసుకోండి: ముకుల్ రాయ్

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రతను వెనక్కి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ నేత ముకుల్ రాయ్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు శనివారం ఆయన లేఖ రాశారు. అయితే ముకుల్ రాయ్ అభ్యర్థనపై కేంద్ర హోంశాఖ ఇంకా స్పందించలేదు. పశ్చిమ బెంగాల్‌లోని అధికార టీఎంసీ సీనియర్ నేత అయిన ముకుల్ రాయ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవితో కేంద్ర భద్రత కూడా కల్పించారు.
మరోవైపు బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రయత్నాలు ఫలించలేదు. టీఎంసీ మళ్లీ విజయం సాధించింది. మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవిని చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సీఎం మమతను కలిసిన ఆయన సొంత పార్టీకి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీలో ఉండగా తనకు కేటాయించిన కేంద్ర సెక్యూరిటీ కవర్‌ను వెనక్కి తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

