భారతీయ కంపెనీలకు టిక్‌టాక్ టెక్నాలజీ అమ్మకం..

న్యూఢిల్లీ: టిక్‌టాక్ యాప్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఆ యాప్ ఓనర్స్ బైట్‌డ్యాన్స్ ఇప్పుడు దానికి సంబంధించిన ఏఐ టెక్నాలజీని అమ్మేస్తోంది. ఇండియాకు చెందిన కంపెనీలు కూడా టిక్‌టాక్ టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇండియాలో టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. బైట్ ప్లస్ పేరుతో టిక్‌టాక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు చెందిన సోషల్ గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లకు అమ్ముతోంది. గేమ్స్యాప్ లాంటి సంస్థతో పాటు ఫ్యాషన్ యాప్ గోట్, సింగపూర్ ట్రావెల్ సైట్ వీగో, ఇండోనేషియా షాపింగ్ యాప్ చిలీబిలీ లాంటి వాటికి కూడా టిక్‌టాక్ తన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయనున్నది. చైనా యాప్‌ల ద్వారా జాతీయ భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గత ఏడాది ఇండియాలో చాలా వరకు యాప్‌లను నిషేధించారు. దాంట్లో ఫేమస్ టిక్‌టాక్ కూడా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

