ఈ ఎలుక గోల్డ్ మెడలిస్ట్!

న్యూఢిల్లీ, జూన్ 6: చిత్రంలో కనిపిస్తున్న ఎలుక పేరు మగావా. ఇది గోల్డ్ మెడలిస్ట్. ఎలుకకు గోల్డ్ మెడల్ ఏంటనేగా డౌట్. ఇది మందుపాతరలను కనిపెట్టడంతో ఎక్స్పర్ట్. కాంబోడియాలో ఇప్పటివరకు 71 మందుపాతరలను గుర్తించి వందలాది మంది ప్రాణాలను కాపాడింది. అందుకే దీనిని హీరో ర్యాట్ అంటారు. ఈ ఎలుక బరువు 1.2 కిలోలు. ఆఫ్రికాకు చెందిన జెయింట్ పౌచ్ ర్యాట్ సంతతికి చెందిన ఈ ఎలుక ఐదేండ్లు కాంబోయిడా మైన్ యాక్షన్ సెంటర్(సీఎంఏసీ)లో పనిచేసింది. ప్రస్తుతం దాని వయస్సు ఏడేండ్లు. వయసైపోవడంతో ఆ పదవి నుంచి రిటైర్ అయింది. కాంబోడియాలో 80 లక్షల మందుపాతరలు ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో వాటిని కనిపెట్టడానికి మైన్ యాక్షన్ సెంటర్(సీఎంఏసీ) ఎలుకలకు శిక్షణనిచ్చి రంగంలోకి దింపింది. ఎలుకలు మందుపాతరలను గుర్తించడంలో బెల్జియంకు చెందిన అపోపో సంస్థ శిక్షణ ఇస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gold medalist
- rat
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

