Kerala Lottery | తిరుఓనం లక్కీ డ్రా.. రూ.25కోట్లు గెలుచుకున్న వ్యక్తి
Kerala Lottery | కేరళ (Kerala)కు చెందిన ఓ వ్యక్తికి లాటరీ (Lottery) ద్వారా అదృష్టం వరించింది. కేరళ లాటరీ డిపార్ట్మెంట్ ( Kerala State Lotteries ) అమ్మిన టికెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి మొదటి బహుమతి కింద ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు.
Kerala Lottery | కేరళ (Kerala)కు చెందిన ఓ వ్యక్తికి లాటరీ (Lottery) ద్వారా అదృష్టం వరించింది. కేరళ లాటరీ డిపార్ట్మెంట్ ( Kerala State Lotteries ) అమ్మిన టికెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి మొదటి బహుమతి కింద ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు.
సాధారణంగా కేరళలో ఓనం, విషు, క్రిస్మస్ వంటి ప్రత్యేక పండుగల సమయాల్లో కేరళ లాటరీ డిపార్ట్మెంట్ బంపర్ లాటరీ టికెట్లు జారీ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఓనం (Onam) పండుగ సందర్భంగా ‘తిరుఓనం బంపర్ బీఆర్-93’ (Thiruvonam Bumper BR-93) పేరుతో టికెట్లను విక్రయించారు. ఈ లక్కీ డ్రాలో మొదటి విజేతకు రూ.25 కోట్లు, రెండో విజేతకు రూ. కోటి, మూడో విజేతకు రూ.50లక్షలు, నాలుగో విజేతకు రూ.5లక్షల చొప్పున ప్రకటించారు.
ఇందులో భాగంగానే బుధవారం మధ్యాహ్నం ఈ లక్కీ డ్రాలో విజేతలను కేరళ రాష్ట్ర లాటరీ విభాగం ప్రకటించింది. తిరువనంతపురంలోని గోర్కీ భవన్లో జరిగిన లాటరీ డ్రా కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ 2023కి సంబంధించిన బంపర్ లాటరీలో విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో టికెట్ నంబర్ TE 230662 మొదటి బహుమతి కింద విన్నయింది. ఈ టికెట్ విన్నర్‌కు రూ.25 కోట్లు ఇవ్వనున్నారు.
ఇక ఇదే డ్రాలో మరో 20 మందికి రెండో బహుమతి లభించింది. టీహెచ్ 305041, టీఎల్ 894358, టీసీ 708749, టీఏ 781521, టీడీ 166207, టీబీ 398415, టీబీ 127095, టీసీ 320948, టీబీ 515087, టీజే 410906, టీసీ 946082, టీఈ 421674, టీసీ 287627, టీఈ 220042, టీసీ 151097, టీజీ 381795, టీహెచ్ 314711, టీజీ 496751, టీబీ 617215, టీజే 223848 లాటరీ నంబర్లు రెండో బహుమతి గెలుచుకున్నాయి. వీరికి ఒక్కొక్కరికి రూ.కోటి అందించనున్నారు.
ఇక టీఏ 323519, టీబీ 819441, టీసీ 658646, టీడీ 774483, టీఈ 249362, టీజీ 212431, టీహెచ్ 725449, టీజే 163833, టీకే 581122, టీఎల్ 449456, టీఏ 444260, టీబీ 616942, టీసీ 331259, టీడీ 704831, టీఈ 499788, టీజీ 837233, టీహెచ్ 176786, టీజే 355104, టీకే 233939, టీఎల్ 246507 టికెట్లకు మూడో బహుమతి లభించింది. వీరు ఒక్కొక్కరు రూ.50లక్షలు అందుకోనున్నారు.
టీఏ 372863, టీబీ 748754, టీసీ 589273, టీడీ 672999, టీఈ 709155, టీజీ 927707, టీహెచ్ 612866, టీజే 405280, టీకే 138921, టీఎల్ 392752 టికెట్లకు నాలుగో బహుమతి లభించింది. వీరు ఒక్కొక్కరు రూ.5లక్షలు అందుకోనున్నారు. అయితే, విజేతల పేరు, ఇతర వివరాలను మాత్రం కేరళ రాష్ట్ర లాటరీ విభాగం వెల్లడించలేదు.
Also Read..
Exercise utmost caution | అత్యంత అప్రమత్తంగా ఉండండి.. కెనడాలోని భారతీయులకు కేంద్రం సూచన
Viral Video | లండన్ ఇరానీ కేఫ్‌లో దేశీ ట్విస్ట్‌తో బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేసిన రోజర్ ఫెదరర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

