Kerala Lottery | కేరళ (Kerala)కు చెందిన ఓ వ్యక్తికి లాటరీ (Lottery) ద్వారా అదృష్టం వరించింది. కేరళ లాటరీ డిపార్ట్మెంట్ ( Kerala State Lotteries ) అమ్మిన టికెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి మొదటి బహుమతి కింద ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు.
Kerala State Lotteri | కేరళ (Kerala)కు చెందిన ఓ వ్యక్తికి లాటరీ (Lotteri) ద్వారా అదృష్టం వరించింది. కేరళ లాటరీ డిపార్ట్మెంట్ ( Kerala State Lotteries ) అమ్మిన టికెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి మొదటి బహుమతి కింద రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.