Loksabha Elections 2024 | బీజేపీ స్ధిరమైన ప్రభుత్వాన్ని అందించలేదు : విపక్ష కూటమి నేత
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లభించకపోవడంతో ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లభించకపోవడంతో ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మరోవైపు బీజేపీ ఐదేండ్ల పాటు స్ధిరమైన ప్రభుత్వాన్ని అందించలేదని తాము భావిస్తున్నామని విపక్ష కూటమి భాగస్వామి, వీసీకే వ్యవస్ధాపక అధ్యక్షుడు తిరుమవలవన్ అన్నారు.
కొద్దినెలల్లోనే ఎన్డీయే సంకీర్ణంలో ఇబ్బందులు ఎదురవుతాయని, సరైన సమయంలో తాము సరైన చర్యలు చేపడతామని చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో గురువారం విపక్ష ఇండియా కూటమి భేటీలో జరిగిన చర్చల వివరాలను ఆయన ప్రస్తావించారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రస్తుత పరిస్ధితిపై తాము విస్తృతంగా చర్చించామని తెలిపారు. ఎన్డీయే సంకీర్ణ సర్కార్ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైందని అన్నారు.
Read More :
Medchal | ఫార్మసీలో పని చేస్తూనే గుండెపోటుతో వ్యక్తి మృతి.. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

