Thief | క్షమించండి నెలలో తిరిగిచ్చేస్తా.. ఓ ఇంట్లో చోరీ చేసి నోట్ రాసిన దొంగ
ఓ ఇంట్లో చోరీ పాల్పడిన దొంగ.. ‘క్షమించండి.. ఓ నెలలో వీటిని తిరిగి ఇచ్చేస్తాను’ అంటూ నోట్ రాసి వెళ్లాడు. తమిళనాడులోని మేగ్నానపురంలో ఈ ఘటన జరిగింది. తమ కుమార్తెను చూడటానికి టీచర్ దంపతులు గత నెల 17న చెన్నై వెళ్లారు.
Thief | చెన్నై: ఓ ఇంట్లో చోరీ పాల్పడిన దొంగ.. ‘క్షమించండి.. ఓ నెలలో వీటిని తిరిగి ఇచ్చేస్తాను’ అంటూ నోట్ రాసి వెళ్లాడు. తమిళనాడులోని మేగ్నానపురంలో ఈ ఘటన జరిగింది. తమ కుమార్తెను చూడటానికి టీచర్ దంపతులు గత నెల 17న చెన్నై వెళ్లారు. మేగ్నానపురంలోని తమ ఇంటిని తరచూ శుభ్రం చేయడం కోసం ఓ మహిళను నియమించుకున్నారు. ఆమె గత నెల 26న ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లినపుడు, తలుపులు తెరచి ఉండటం చూసి అవాక్కయ్యారు. వెంటనే రిటైర్డ్ టీచర్ సెల్విన్కు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన వచ్చిన సెల్విన్ తన ఇంట్లోని రూ.60,000 నగదు, 12 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. పోలీసులు ఇంటిని పరిశీలించినపుడు ఓ లేఖ దొరికింది. దానిలో ‘నన్ను క్షమించండి. వీటన్నిటినీ ఓ నెలలో తిరిగి ఇచ్చేస్తాను. మా ఇంట్లో ఒకరికి అస్వస్థతగా ఉన్నందు వల్ల ఇలా చేస్తున్నాను’ అని రాసి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

