Home
National
The Nia Has Suggested That Dangerous Gangsters Who Are Serving Sentences In Northern Jails Should Be Shifted To Jails In Andaman And Nicobar
ఆ నేరస్థులను అండమాన్ జైళ్లకు తరలించండి
ఉత్తరాది జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్లను అండమాన్, నికోబార్‌లోని జైళ్లకు తరలించాలని ఎన్ఐఏ సూచించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇటీవల ఢిల్లీ తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియాను ప్రత్యర్థి గ్యాంగ్ దారుణంగా హత్య చేయడాన్ని ఎన్ఐఏ ప్రస్తావించింది.
న్యూఢిల్లీ, జూలై 2: ఉత్తరాది జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్లను అండమాన్, నికోబార్‌లోని జైళ్లకు తరలించాలని ఎన్ఐఏ సూచించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇటీవల ఢిల్లీ తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియాను ప్రత్యర్థి గ్యాంగ్ దారుణంగా హత్య చేయడాన్ని ఎన్ఐఏ ప్రస్తావించింది.
నిత్యం అశాంతిని సృష్టిస్తున్న 10-12 మంది గ్యాంగ్స్టర్లను వెంటనే అండమాన్ జైళ్లకు పంపాలని కోరింది. గ్యాంగ్‌స్టర్ టిల్లు దారుణ హత్య తర్వాత ఢిల్లీ తీహార్ జైలు అధికారులు సైతం ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్లను ఇతర రాష్ర్టాల లోని జైళ్లకు పంపాలని హోంశాఖకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

