Doli utsav | ఓంకారేశ్వర ఆలయంలో పరమ శివునికి పల్లకీ సేవ.. Video
Doli utsav | బైసాఖీ పండుగను పురస్కరించుకుని ఉత్తరాఖండ్‌లోని పలు ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రుద్రప్రయాగలోని ఓంకారేశ్వర ఆలయంలో కూడా ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీమద్మహశ్వరుడి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు.
Doli utsav : బైసాఖీ పండుగను పురస్కరించుకుని ఉత్తరాఖండ్‌లోని పలు ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రుద్రప్రయాగలోని ఓంకారేశ్వర ఆలయంలో కూడా ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీమద్మహశ్వరుడి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు.
ఈ పల్లకీ సేవలో భాగంగా ఉత్సవ విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరించిన డోలీలో ఆలయ వీధుల్లో ఊరేగించి తిరిగి గుడిలోకి చేర్చారు. దేశంలోని ఐదు కేదార్లలో రెండో కేదార్‌గా ఈ ఓంకారేశ్వర ఆలయానికి గుర్తింపు ఉంది. కేదార్నాథ్ ఆలయాన్ని మొదటి కేదార్‌గా పరిగణిస్తారు. కాగా, పరమ శివుడిని డోలీలో ఊరేగిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Rudraprayag, Uttarakhand: The idol doli of Lord Shri Madmaheshwar, the second Kedar among the Panch Kedars, was carried out in Shri Omkareshwar temple premises on the occasion of Baisakhi. pic.twitter.com/bthiddpR01
— ANI (@ANI) April 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

