Hydrothermal | అమెరికాలో హైడ్రోథర్మల్ పేలుడు.. వీడియో
అమెరికాలో ఓ భారీ పేలుడు అందరినీ ఆందోళనకు గురి చేసింది. బిస్కెట్ బేసిన్‌లోని యెల్లోస్టోన్ జాతీయ పార్కులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భూమిలో భారీ శబ్దంతో పేలుడు సంభవించి నీరు, మట్టి ఎగిసిపడ్డాయి. దీంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు
Hydrothermal | అమెరికాలో ఓ భారీ పేలుడు అందరినీ ఆందోళనకు గురి చేసింది. బిస్కెట్ బేసిన్‌లోని యెల్లోస్టోన్ జాతీయ పార్కులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భూమిలో భారీ శబ్దంతో పేలుడు సంభవించి నీరు, మట్టి ఎగిసిపడ్డాయి. దీంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీనిని ‘హైడ్రోథర్మల్’ పేలుడుగా అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భూమి లోపల నీరు వేడెక్కి, ఆవిరిగా మారినప్పుడు ఒత్తిడి ఏర్పడుతుందని, ఒత్తిడి పెరిగినప్పుడు ఇలా పేలుళ్లు సంభవిస్తాయని, వీటిని హైడ్రోథర్మల్ పేలుళ్లు అంటారని తెలిపింది.
Extended video of the moment a significant eruption occurred at Biscuit Basin in Yellowstone National Park; no immediate word on injuries.
— AZ Intel (@AZ_Intel_) July 23, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

