ED | ఈడీకి మరిన్ని అధికారాలు!.. విపక్ష పార్టీల నేతలను వేధించడానికేనా?
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని విచ్చలవిడిగా వినియోగిస్తూ ప్రత్యర్థి నేతలను వేధింపులకు గురిచేస్తున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు గత కొంతకాలంగా విమర్శిస్తున్నాయి.
ED | హైదరాబాద్, మార్చి 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో,నమస్తే తెలంగాణ): కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని విచ్చలవిడిగా వినియోగిస్తూ ప్రత్యర్థి నేతలను వేధింపులకు గురిచేస్తున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు గత కొంతకాలంగా విమర్శిస్తున్నాయి. అయితే, దీన్ని పట్టించుకోని కేంద్రం.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ-2002)కు గత మేలో సవరణలను చేయడం తద్వారా ఈడీకి విస్తృత అధికారాలను కట్టబెట్టడం చర్చనీయాంశం మారింది.
ఈ ప్రక్రియను సుప్రీంకోర్టు కూడా సమర్థించడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. పీఎంఎల్ఏకు ఆర్థిక చట్టాల మాదిరిగా సవరణలు చేయడం రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందో కాదో సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని ఆయా పార్టీలు కోరుతున్నాయి. ఆస్తులు జఫ్తు చేసేందుకు ట్రిబ్యునల్ నుంచి అనుమతి తీసుకోవాలన్న క్లాజును పీఎంఎల్ఏ నుంచి తొలగించారని, విపక్ష పార్టీల నేతలను వేధించడానికే కేంద్రం చట్టంలో ఈ విధంగా ఏకపక్ష సవరణలు చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

