ఆధార్‌తో వయసు నిర్ధారించలేం : హైకోర్టు
బాల్య నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆధార్ కార్డుల ఆధారంగా బాధితురాలి వయసును నిర్ధారించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టంచేసింది. ఒక బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు బాధితురాలు మైనర్ కాదని ఆమె వయసును తెలియజేస్తున్న ఆధార్‌కార్డును కోర్టులో దాఖలు చేశాడు.
భోపాల్ : బాల్య నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆధార్ కార్డుల ఆధారంగా బాధితురాలి వయసును నిర్ధారించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టంచేసింది. ఒక బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు బాధితురాలు మైనర్ కాదని ఆమె వయసును తెలియజేస్తున్న ఆధార్‌కార్డును కోర్టులో దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన జస్టిస్ వివేక్ అగర్వాల్.. ఆధార్‌ను ప్రభుత్వం జారీ చేయదని, దానిని యూఐడీఏఐ అనే స్వతంత్ర సంస్థ జారీ చేస్తుందని, ఆ కార్డును వయసు నిర్ధారణకు ప్రమాణపత్రంగా అంగీకరించలేమని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

