Home
National
Tamil Nadu Cm Vijay Calls For Bringing Medical Education Under State List To Resolve Neet Issue
CM Vijay | వైద్య విద్యను రాష్ర్టాలకు అప్పగించాలి.. తమిళనాడు సీఎం విజయ్
వైద్య విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చడం వలన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇందుకు న్యాయపరమైన అడ్డుంకులుంటే, వాటిని తొలగించే వరకూ తాత్కాలికంగా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అన్నారు.
చెన్నై : వైద్య విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చడం వలన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇందుకు న్యాయపరమైన అడ్డుంకులుంటే, వాటిని తొలగించే వరకూ తాత్కాలికంగా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అన్నారు.
‘నీట్’ రద్దు చేయాలనే నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు, వారి కుటుంబాలపై నీట్ తీవ్ర ప్రభావం చూపుతున్నదని, కేవలం ఎన్నికల హామీల కోసం తమ పార్టీ తప్పుడు హామీలు ఇవ్వబోదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

