ఈ-100 వాహనాలకు ఇంధన సరఫరా ఎలా?
దేశంలో 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలకు అనుమతి ఇస్తే వాటికి అవసరమైన ఇంధనాన్ని ఎలా సరఫరా చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
న్యూఢిల్లీ : దేశంలో 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలకు అనుమతి ఇస్తే వాటికి అవసరమైన ఇంధనాన్ని ఎలా సరఫరా చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989ను మారుస్తూ ఈ ఏడాది అక్టోబర్ 26న కేంద్ర రవాణా శాఖ ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఈ100 (దాదాపు స్వచ్ఛమైన ఇథనాల్) ఇంధనంతో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు కేంద్రం అనుమతించింది.
ప్రస్తుతం పెట్రోల్‌లో కలుపుతున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచే ఉద్దేశం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి అక్టోబర్ 27న ప్రకటించారు. ఇలా రెండు విభిన్న ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

