Home
National
Supreme Court Justice Ujjal Bhuyan Expresses Concern Over Allegations That Police Personnel Assaulted Protesters At Jantar Mantar
విద్యార్థి నిరసనకారులపై పోలీసుల దాడి ఆందోళనకరం
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో నిరసనకారులపై పోలీసు సిబ్బంది దాడి చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
- పోలీసుల వైఖరి మారాలి: జస్టిస్ భుయాన్
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో నిరసనకారులపై పోలీసు సిబ్బంది దాడి చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులే స్వయంగా నిరసనకారులపై దాడులు చేస్తున్నట్టు కనిపించడం బాధాకరమని ఆయన అన్నారు. పోలీసుల నుంచి ఆశించే నిష్పాక్షికత మాయమవుతున్నట్టు కనపడుతున్నదని అభిప్రాయపడ్డారు.
పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. కస్టోడియల్ మరణాలు, బూటకపు ఎన్కౌంటర్లు తీవ్రమైన నేరాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వీధిలో విధుల్లో ఉన్న పోలీసు అధికారి సామాన్య ప్రజలకు ప్రభుత్వ అధికారానికి ప్రతీక అని చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైనపుడు పౌరులు సహాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తారని, కాబట్టి పోలీసులపై నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యవసరమని జస్టిస్ భుయాన్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

