Home
National
Supreme Court Directs Uniform National Policy For Rehabilitation Of Freed Bonded Labourers
వెట్టిచాకిరీ కార్మికులకు ఏకరీతి విధానం ఉండాలి
వెట్టిచాకిరీ నిర్మూలన, విముక్తి పొందిన కార్మికుల పునరావాసం కోసం దేశమంతటా ఒకే విధమైన ప్రామాణిక విధానాన్ని అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ : వెట్టిచాకిరీ నిర్మూలన, విముక్తి పొందిన కార్మికుల పునరావాసం కోసం దేశమంతటా ఒకే విధమైన ప్రామాణిక విధానాన్ని అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం బాండెడ్ లేబర్ సిస్టమ్ చట్టం-1976ను ఆరు నెలల్లోగా అమలు చేయాలని తెలిపింది.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తే సరిపోదని, ధ్రువపత్రం అందించిన ఏడు రోజుల్లో ఆర్థిక సాయం అందించాలని, పునరావాసం కల్పించాలని అప్పుడే రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు సార్థకం అవుతుందని ధర్మాసనం పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

