Agnipath Protests | కాంగ్రెస్ హిట్లర్ వ్యాఖ్యలపై కాషాయ పార్టీ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాజీ నియంత హిట్లర్‌లా వ్యవహరిస్తున్నమోదీకి హిట్లర్ గతి పడుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుభోద్ కాంత్ సహాయ్ సోమవారం ఆరోపించారు. హిట్లర్‌లాగే మోదీ మరణిస్తారని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాజీ నియంత హిట్లర్‌లా వ్యవహరిస్తున్నమోదీకి హిట్లర్ గతి పడుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుభోద్ కాంత్ సహాయ్ సోమవారం ఆరోపించారు. హిట్లర్‌లాగే మోదీ మరణిస్తారని వ్యాఖ్యానించారు.
అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు తలెత్తని నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుభోద్ కాంత్ సహాయ్ వ్యాఖ్యలపై జార్ఖండ్ మాజీ సీఎం రఘబర్ దాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు చేసే డీఎన్ఏ కాంగ్రెస్‌లో ఉందని విమర్శించారు.
ప్రధాని మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అప్పట్లో మోదీని మృత్యు వ్యాపారిగా అభివర్ణించిందని గుర్తు చేశారు. ఈ తరహా భాషతో బాధపడిన గుజరాతీలు ఆ ఎన్నికల్లో మోదీకి మళ్లీ పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రధానిగా పలుమార్లు ప్రజలు మోదీని గద్దెనెక్కించి తమ అభిమానం చాటుకున్నారని దీంతో కాంగ్రెస్ నైరాశ్యంలో కూరుకుపోయిందని రఘుబర్‌దాస్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

