Loksabha Elections 2024 | వారణాసిలో మోదీకి ఓటమి తప్పదు : ఎస్పీ నేత
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అంచనాలపై ఎస్పీ నేత, ఆ పార్టీ ఘజీపూర్ అభ్యర్ధి అప్షల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అంచనాలపై ఎస్పీ నేత, ఆ పార్టీ ఘజీపూర్ అభ్యర్ధి అప్షల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు పధకంలో భాగంగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్‌ను డిజైన్ చేశారని ఆరోపించారు.
విపక్ష ఇండియా కూటమి 300పైగా స్ధానాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ దాదాపు 250 స్ధానాలకు పరిమితమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి విజయం సాధించలేరని అన్నారు. ఘజీపూర్‌లో తాను రికార్డు మెజారిటీతో విజయం సాధించబోతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఎగ్జిట్ పోల్స్ బూటకమని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. క్షేత్రస్ధాయి పరిస్ధితిని ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబించడం లేదని దుయ్యబట్టారు. విపక్ష ఇండియా కూటమికి మెజారిటీ స్ధానాలు లభిస్తాయని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Wine Shops | రేపు మద్యం దుకాణాలు బంద్.. హైదరాబాద్‌లో 144 సెక్షన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

