నిద్రిస్తున్న మహిళపై.. గంటపాటు పడగ విప్పిన పాము
పొలం పనులు ముగించుకుని ఓ చెట్టు కింద నిద్రిస్తున్న మహిళపైకి పాము వచ్చి పడగ విప్పింది. దాదాపు గంట పాటు ఆమెపై పడగ విప్పి తిష్టవేసింది.
కలబురగి: పొలం పనులు ముగించుకుని ఓ చెట్టు కింద నిద్రిస్తున్న మహిళపైకి పాము వచ్చి పడగ విప్పింది. దాదాపు గంట పాటు ఆమెపై పడగ విప్పి తిష్టవేసింది. అయితే అదృష్టవశాత్తూ పాము కాటు నుంచి ఆ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జల్పురాలోని మల్లబ గ్రామంలో చోటుచేసుకున్నది. పాము ఆమె పైకి రావడంతో మెలుకువ వచ్చిన ఆమె.. కదలకుండా ఉండిపోయింది. ఎలాంటి హాని తలపెట్టకుండా గంట తర్వాత వెళ్లిపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నది. ఈ దృశ్యాలను స్థానికుడు ఒకరు ఫోన్లో రికార్డు చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

