దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో యూపీలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్స్(అపెక్స్, సియానే) కూల్చివేతకు రంగం సిద్ధమైంది.
సెకండ్ల(దాదాపు 9-12 సెకండ్లు) వ్యవధిలోనే ఈ రెండు ఆకాశ హర్మ్యాలు పేకమేడల్లా కుప్పకూలనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు చేపట్టనున్న ఈ కూల్చివేతకు 3,700 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు.