Karnataka Eid clash | ఈద్ ఘర్షణల కేసులో 43 మంది అరెస్ట్
ఈద్ ఊరేగింపు (Karnataka Eid clash) సందర్భంగా కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూర్ : ఈద్ ఊరేగింపు (Karnataka Eid clash) సందర్భంగా కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణలు చెలరేగిన రాగిగద్దలో సోమవారం 144 సెక్షన్ విధించారు. ఇతర మతాల వారి ఊరేగింపులపై రాళ్లు విసిరే వారిని ఉపేక్షించబోమని కర్నాటక సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు.
రాగిగద్దలో ప్రస్తుతం పరిస్ధితి అదుపులో ఉందని చెప్పారు. ఏ మతానికి చెందిన ఊరేగింపుపైనా ఇతరులు రాళ్లు వేయడం, అసౌకర్యం కలిగించడం సరైంది కాదని అన్నారు. అలాంటి కార్యకలాపాలను తమ ప్రభుత్వం ఉపేక్షించబోదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
మిలాడినబి ఊరేగింపులపై కొందరు దాడులకు దిగిన ఘటనలతో కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయని పోలీసులు తెలిపారు. నిరసనకారులు బారికేడ్లను దాటి ముందుకురావడంతో గుంపును చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈద్ ఘర్షణల్లో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
Read More :
NIA | ఏపీ, తెలంగాణలో ఎన్ఐఏ దాడులు.. పౌరహక్కుల నేతల ఇండ్లలో సోదాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

