మరణ శిక్ష విధించినా తగ్గేది లేదు: షేక్ హసీనా
ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్లో తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. ఈ మేరకు అసోసియేటెడ్ ప్రెస్ ప్రశ్నలకు ఆమె ఈ-మెయిల్ ద్వారా బుధవారం బదులిచ్చారు.
న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్లో తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. ఈ మేరకు అసోసియేటెడ్ ప్రెస్ ప్రశ్నలకు ఆమె ఈ-మెయిల్ ద్వారా బుధవారం బదులిచ్చారు.
‘చావే నా తలరాత అయితే, నేను నా స్వదేశంలో నా సొంత ప్రజల మధ్యే చనిపోతాను. నేను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తాను. ఆ నిర్ణయంలో మార్పు లేదు. నా ప్రజలు సతమతం కావడాన్ని దూరం నుంచి నా మిగిలిన జీవితమంతా చూడలేను’ అని ఆమె తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

