Shatrughan Sinha | తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు బడ్జెట్లో మొండిచేయి : శత్రుఘ్న సిన్హా
Shatrughan Sinha : కేంద్ర బడ్జెట్‌పై టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరిచేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారని, తెలంగాణ, పంజాబ్, హరియాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలను విస్మరించారని మండిపడ్డారు.
Shatrughan Sinha : కేంద్ర బడ్జెట్‌పై టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరిచేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారని, తెలంగాణ, పంజాబ్, హరియాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాలను విస్మరించారని మండిపడ్డారు. బెంగాల్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ఇది కేవలం కుర్చీని కాపాడుకునే బడ్జెట్ మాత్రమేనని దుయ్యబట్టారు.
అగ్నివీర్ పధకంపై ప్రధాని మోదీ ప్రకటనను ప్రస్తావిస్తూ ఇది యువతకు వారి కుటుంబాలకు ఎలాంటి మేలు చేసే పధకం కాదని విమర్శించారు. ఇక దేశంలో అత్యంత ప్రముఖ నేతల్లో మమతా బెనర్జీ ఒకరని అనడంలో ఎలాంటి సందేహం లేదని శత్రుఘ్న సిన్హా పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో మమతా బెనర్జీ తన గళాన్ని గట్టిగా వినిపిస్తారని చెప్పారు.
ఎన్డీయే సర్కార్‌లో ఎన్నో అరాచకలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శనివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు.
Read More :
Syed Maqbool | దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నిందితుడు సయ్యద్ మక్బూల్ మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

