బెంగాల్ ఎయిర్‌బేస్‌లో రాఫెల్ రెండవ స్క్వాడ్రన్ ప్రారంభం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హసీమారా ఎయిర్‌బేస్‌లో రాఫెల్ యుద్ధ విమానాల రెండవ స్క్వాడ్రన్‌ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 101 స్క్వాడ్రన్‌ను ఆరు రాఫెల్ విమానాలతో ప్రారంభించారు.

కాగా, గత ఏడాది రాఫెల్ యుద్ధ విమానాల మొదటి స్క్వాడ్రన్‌ను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. మొత్తం 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను రూ.59,000 కోట్లతో కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో మోదీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంస్థ ఇప్పటికే 26 రాఫెల్ విమానాలను భారత్‌కు అందజేసింది. మరో పది రాఫెల్స్ ఈ ఏడాది చివరి నాటికి సరఫరా కానున్నాయి.
#WATCH | Induction of the second squadron of Rafale fighter aircraft at the Hashimara air base in West Bengal. The 101 squadron is starting with around half a dozen Rafale aircraft. Air Chief Marshal RKS Bhadauria was present at the airbase on the occasion. pic.twitter.com/IzDazPsnAI
— ANI (@ANI) July 28, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

