మే 15 వరకు పాఠశాలలు బంద్

లక్నో : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో 10, 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలను మే 15 వరకు బంద్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. కాగా పరీక్షల నిర్వహణ తాజా తేదీలను మే నెలలో ఎప్పుడైనా ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
వాస్తవానికి బోర్డు పరీక్షలు మే 8వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. బోర్డు పరీక్షలు వాయిదా పడటం ఇది రెండోసారి. ఏప్రిల్ 24 నుండి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండే. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మే 8కి వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో మరోమారు పరీక్షలను నిలిపివేయాల్సి వచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

