చండీగఢ్‌లో స్కూళ్లు, కాలేజీలు మూసివేత

చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నట్లు పరిపాలనా యంత్రాంగం తెలిపింది. 9, 11 తరగతుల విద్యార్థులకు భౌతిక పరీక్షల నిర్వహణపై సమీక్ష జరుపుతామని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. అవసరమైతే పరీక్షల షెడ్యూల్ మార్పు చేస్తామని చెప్పారు. మూడు నుంచి 8వ తరగతి విద్యార్థులకు ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విధులకు హాజరుకావాలని విద్యా శాఖ స్పష్టం చేసింది.
కాగా, చండీగఢ్‌లో గత 24 గంటల్లో 208 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1979కి చేరింది. ఇప్పటి వరకు కరోనా వల్ల 363 మంది మరణించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో హోళి వేడుకలను రద్దు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్స్‌లో వీటిని నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chandigarh
- Close
- Colleges
- Covid-19
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

