
లక్నో: వచ్చే ఏడాది జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఓ అత్తరును ప్రవేశపెట్టారు. ‘సమాజ్‌వాదీ అత్తర్’ పేరిట తీసుకొచ్చిన ఈ సెంట్.. వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్‌ను సృష్టించబోతున్నట్టు చెప్పారు.