Republic Day | భారత్కు రష్యా స్పెషల్ విషెస్.. గదర్ పాటకు స్టెప్పులేసి
Republic Day | భారత్ 75వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా (Russia) సైతం భారత్ (India)కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
Republic Day | భారత్ 75వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా (Russia) సైతం భారత్ (India)కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన ‘గదర్’ (Gadar) చిత్రంలోని ఓ పాటకు రష్యా ఎంబసీ (Russian Embassy) ఉద్యోగులు, చిన్నారులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. అనంతరం ‘హ్యాపీ రిపబ్లిక్ డే’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోని న్యూఢిల్లీలోని రష్యా దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ‘గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్నేహితులకు ఈ అమృత్ కాల్ మరింత ప్రకాశవంతంగా ఉండాలి. రష్యా-భారతీయ దోస్తీ కలకాలం వర్ధిల్లాలి’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Happy Republic Day, #India!
From Russia with love ❤️#RepublicDay2024 #RussiaIndia #дружбаदोस्ती pic.twitter.com/tmsW6iHOXE
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) January 26, 2024
Also Read..
Emmanuel Macron | భారతీయ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
Pakistan Cricket: వాళ్లు ఆడకుంటే మమ్మల్ని ఏం చేయమంటారు..? పాక్ టీమ్పై టీమ్ డైరెక్టర్ విసుర్లు
Harish Rao | న్యాయసూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకేలా ఉండాలి: హరీశ్ రావు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

