Michaung Cyclone | చెన్నై ఎయిర్పోర్ట్ రన్‌వేపై వరద నీరు..విమానాల రాకపోకలకు అంతరాయం
మిచాంగ్ తుఫాన్ (Michaung Cyclone) తమిళనాడును వణికిస్తోంది. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా పలు పలు జిల్లాలు భారీ వర్షాలతో జలమయమయ్యాయి.
చెన్నై : మిచాంగ్ తుఫాన్ (Michaung Cyclone) తమిళనాడును వణికిస్తోంది. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా పలు పలు జిల్లాలు భారీ వర్షాలతో జలమయమయ్యాయి. ఇక కుండపోతతో చెన్నైలో కూడా వరద నీరు పోటెత్తుతోంది. భారీ వరద నీటి వల్ల రోడ్లపై ఉన్న వాహనాలు కొట్టుకుపోతున్నాయి.
చెన్నైలోని వీలాచెరి, పల్లికరానై ప్రాంతంలో పలు కార్లు వరద నీటిలో కొట్టుకపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను దారిమళ్లించారు.
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే సహా ఎయిర్‌ప్లేన్ పార్కింగ్ జోన్ వరద నీటితో నిండిపోయింది. రానున్న 24 గంటల్లో చెన్నైతో పాటు పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది.
Read More :
Munich | మునిచ్ను ముంచెత్తిన హిమపాతం.. పూర్తిగా స్తంభించిన జనజీవనం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

